MS Dhoni was the man of the match and it was a testimony to the role he played in saving India a few blushes. It was a day when Virat Kohli and Shikhar Dhawan could not fire and Yuvraj Singh was as ineffective as ever. Ajinkya Rahane anchored the innings alongwith MS Dhoni.

భారత్ Vs వెస్టిండిస్ మ్యాచ్ హైలెట్స్:
* ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో ధోని నాలుగో స్థానంలో నిలిచాడు.
*294 మ్యాచ్‌లలో ధోని 9,442 పరుగులు చేశాడు. 9,378 పరుగులు చేసిన మొహమ్మద్ అజహరుద్దీన్‌ను అతను వెనక్కి నెట్టాడు.